సిద్ధాంతాలు అవసరాలు మీద నిలబడితే ?
- Amarnadh Chavali
- May 10, 2023
- 1 min read
Updated: Jul 6, 2023

సిద్ధాంతాలు అవసరాలు మీద నిలబడితే, మరి అవసరాలు? బలిహీనతల మీద ఆకృత్యాల మీదే నిలబడతాయి. ఇక వేదాల గురించి దర్మాల గురించి ప్రస్తావన అవసరం.
ఒకడు రాముడు బాటలు నడవటానికి ప్రయత్నిస్తేనే వాడొక చేతకానోడు అవుతాడు. నిజం గా 16 గుణములు ఉన్న రాముడే మళ్ళీ పుడితే ఎవ్వడు గుర్తించడు. ఇంకో వాల్మీకి వచ్చి మీకెవ్వడికి తెలియని రాముడొకడు ఉన్నాడు అని చెప్తే అదొక అవతారం అవుతుంది. ప్రస్తుత సమాజం లో మనకి కావాల్సింది. మనం వినాల్సింది భారతం కాదు. రామాయణం.
Comentarios