top of page

పలకరింపు


పలకరింపు:


పలకరింపు లేని జ్యోత్స్న ను. చీకటినై ఆహ్వానించాను. ఫ్లైఓవర్స్ కింద ఒక వింటెజ్ కల కంటూ. నిద్ర లో మెలుకువ వచ్చింది. చుట్టూ చూస్తే గతం తాలూకు తళుకులు. అందులో నుంచి ఓ చల్లటి నిప్పు కణిక ఎగురుకుంటూ వచ్చింది.


కొత్తగా ఏమి మారింది ఈ లోకమని, ప్రశ్నించింది.

విసుగు రాని భూ భ్రమణం. కోరిక చావని మనసు.


ఆ రెంటి ప్రశ్న ల ను ఒక చూపు చూసి. నా consciousness లోకి లాక్కున్నాను.

మింగుడుపడని ఆ రెండు నిజాలు.

కొండ నాలుక మధ్య అడ్డు పడ్డాయి. ఎక్కిళ్లు తేచ్చాయి. రెండు గుటకలు నీళ్ళు తాగి పుక్కిలించి నేల మీద కి విసిరిగొట్టాను. కాంతి వేగం తో ఇంకిపోయింది ఆ కణిక.

 
 
 

Recent Posts

See All
పార్టనర్

పార్టనర్ : తానొస్తు వస్తూ ఏడారంత ఇసుకని తెచ్చింది. నిస్ప్రుహలో ఉన్న నాకు ఆ వెలితి మరింత వ్యగ్రతని పెంచింది. నా గతం అంత పూల తోట. ప్రకృతి...

 
 
 
నల్లటి మబ్బు

నల్లటి మబ్బు : Zoom IN లో చూస్తే నలుపు రంగు మనం ఇక్కడి నుంచే తెచ్చుకున్నాం అనిపిస్తుంది. అందం దాని లక్షణం. కొంత సేపు అలానే చూస్తే ఏదో...

 
 
 

Comments


Post: Blog2_Post

+1 9199614645/+91 8555076739 (WhatsApp : +919742380410)

  • Facebook
  • Twitter
  • LinkedIn

©2019 by kathachebutha. Proudly created with Wix.com

bottom of page