సాగే...ఒక...జీవినై
- Amarnadh Chavali
- Jul 17, 2020
- 1 min read
Updated: Dec 3, 2023
అచేతనం చేత కుంటివాడినైన నేను అక్కడే ఉండిపోయాను. కానీ నా మనసు చంచలమైనది. ఉరకలేసింది. గమ్యం ఏంటో తెలియదు నడిచే దారి మాత్రం సుదూరం, నగోచరం . శున్యం వైపుకె నా ప్రయాణం అని ప్రతి యోజనం చెప్తూనే ఉంది.
జ్ఞానం వల్లో, అనుభవం వల్లో, ఇప్పుడు నేను చైతన్యవంతుడిని అయ్యాను అయినా నా మనసు మారలేదు. ఉరకలేసింది. గమ్యం ఏంటో
తెలుసు నడిచే దారి ప్రస్ఫుటం, అగోచరం, అయిన శున్యం లోకే నా ప్రయాణం అని ప్రతి అడుగు చెప్తూనే ఉంది.
Comments