విర్రవీగులు వద్దు...
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
కర్మ లు చేసి విర్రవీగులు వద్దు. గతాల తాలూకు ప్రబోధాలు వద్దు. విరజిమ్మిన అజ్ఞనపు సమర్ధింపులు వద్దు. మనస్సాక్షి విరుపులు సరిపోవు.
ఎదుగుదాం. ఇంకొంచెం ఎదుగుదాం. కర్మల తాలూకు నమూనాలా గతాన్ని వెతుకుదాం.
ఎదుగుదాం. ఇంకొంచెం ఎదుగుదాం. అజ్ఞనపు సమర్ధింపుల నుంచి, మన్నసాక్షి విరుపల నుంచి, బాధ్యత బాధ నుంచి, కర్తవ్య దక్షిత నుంచి, ఇంకో రెండు మెట్లు ఎక్కి ధర్మం చూపిన దారి కి ఎగపాకి కుదిరితే అక్కడే తిష్ట వేద్దాం.

Комментарии