మనమంత ఎర్రటి బంతులం...
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
ఆడొచ్చి ఎదో ఇచ్చి పోయాడు. ఈడొచ్చి లాక్కుంటాను అంటే యుద్ధం ప్రకటించాడు. మొహాలు. సమ్మోహలు. బలే ఆటలే. మనమంత ఎర్రటి బంతులం. విసిరేవాడోకడు. పిసికేవాడొకడు. అలా అదొక వజ్రం లా చూస్తూ ఉండేవాడొకడు.

コメント