నేనొక విశ్వాన్ని. తానొక ఇసుక రేణువు.
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
నేనొక విశ్వాన్ని. తానొక ఇసుక రేణువు. నేనొక విస్ఫుటాణ్ణి. తానొక నిప్పు కణికా. నేనొక విప్లవాన్ని. తానొక ఆలోచన తరంగి.
నేనొక వేదాంతిని. తానొక ప్రశ్న. నేనొక ముర్కుడిని. తానొక మూగి. నేనొక ఐశ్వర్యవంతుడిని. తానొక సన్యాసిని. నేనొక అహాన్ని, పొగరుబోతుని, విరచిత కర్మలు చేసిన చిత్త హారుడిని. తానొక లౌకికి.
నేనొక అభూతకల్పనని. తానొక మాయ ఆకృతి. నేనొక త్రిశంకు స్వర్గాన్ని. తానొక మంచు మబ్బు. నేను అందరికి కనిపిస్తూ 4th dimension లో నడిచే దెయ్యాన్ని. తానొక కల.

Comments