కలలు. కన్నీళ్లు.
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
కలలు. కన్నీళ్లు.
కనురెప్పలు. కన్నీటి ధారలో తడిచే చినుకులు.
స్మృతులు. బాధల బందీకానలో అలుపెరగని బానిసలు.
గతులు. శృతి ని మించిన ఆశస్పృహలు.

+1 9199614645/+91 8555076739 (WhatsApp : +919742380410)
Screen-writing Consultant
Comments