కర్ణ యుద్ధం
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
Updated: Nov 12, 2023
నాకొడిపోవటం అలవాటే కానీ ఆగిపోవటం కాదు.
యుద్ధ రంగం లో ఉన్నప్పుడు శాపాలు అన్ని నన్ను బలహీనుడ్ని చేస్తాయి. అయితే ఈ లోకానికి నేనొకసారి శాప విమోచనం అయిన కర్ణుడు యుద్ధO ఎలా చేస్తాడో చూపించాలి అనుకుంటున్న.

Comentarios