కాలి పోయింది
- Amarnadh Chavali
- May 8, 2020
- 1 min read
Updated: Jul 12, 2020
కారుచిచ్చు కాలింది. కాటికి పోయింది. ఋణనుభంధం తీరింది. నుదిటిన గీత మసకబారింది. అలసిపోయి ఆగిపోయా. ప్రయాశలకి పరిగెత్తి. పట్టుదలతో ప్రయత్నించా. పడిగాపులు కాసి పండించగ. ఉడుకు నెత్తురు ఊరకలేసింది. విర్రవీగి పైకి చూసా. ఆశల వలయాల్లో దూకా. గిర్రు గిర్రు రంగులరాట్నం రంగులేసింది. తెలివి వచ్చేసరికి తెల్లారి పోయింది. ఆట పాటల్లో ఆనందమాయే. మరో జన్మ ఎత్తి మళ్ళీ పుట్టా. కారుచిచ్చు కాలింది.

Kommentare