ఎం కావాలి!
- Amarnadh Chavali
- Dec 10, 2020
- 1 min read
ఎం కావాలి! వెనక్కి రాని బాల్యమా ?
ఎం కావాలి! పోగొట్టుకున్న పావలానా ?
ఎం కావాలి! వదిలెళ్ళిన ప్రేయసా ?
ఎం కావాలి! సరిదిద్దుకునే తప్పులా ?
ఎం కావాలి! ఇచ్చిన మాట ?
ఎం కావాలి! పడ్డ కష్టాలా? అనుభవించిన సుఖలా ?
ఎం కావాలి! ప్రస్తుత కర్తవ్యమా ?
ఎం కావాలి! భవిష్యత్తు ప్రణాళిక ?
పగళ్లు, రాత్రుళ్ళు, రోజులు, వారాలు, పక్షాలు, నెలలు, సంవత్సరాలు. ఇలా పరిగెడుతూనే ఉన్నావ్ వేనక్కి తిరిగి చూస్తే ముందు వచ్చే ప్రమాదం అంచనా వేయలేవ్ వచ్చేసిన దారి మార్చలేవు.
ఎం కావాలి!

Kommentarer