ఇక్కడెవ్వడు సన్యాసులు లేరు
- Amarnadh Chavali
- May 10, 2023
- 1 min read

ఇక్కడెవ్వడు సన్యాసులు లేరు.మనందరికి రాగద్వేషాలు చాలా సహజం. కానీ వాటి కారణాలే మన క్యారెక్టర్ ని డిసైడ్ చేస్తాయి.
ఇక్కడెవ్వడికి క్యారెక్టర్ లేదు. ఉంది అని ఒక మిధ్య లో బ్రతకడం మానేద్దాం. మనందరికి మనలోని లోపాలు చూపించుకోటానికో, తప్పించుకోటానికో ఒ కారణం కావాలి అంతే. ఎప్పటికపుడు బయటపడండి అప్పుడైన ఒ జ్యోతి వెలుగుతుంది.
Comentarios