అలా ఆకాశం లోకి ఓ విశ్వాన్ని విసిరేసా..
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
అలా ఆకాశం లోకి ఓ విశ్వాన్ని విసిరేసా. అదొక తెల్లని పావురమై ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.
అలా ఆకాశం లోకి ఓ పాలపుంతని విసిరేసా. అదొక తెల్లని పావురమై ఎగురుకుంటూ వెళ్ళిపోయింది.
అలా ఆకాశం లోకి ఓ అణువును విసిరేసా. అదొక విశ్వమై సున్యం లోకి చేరింది.
అలా ఆకాశం లోకి ఓ పరమణువుని విసిరేసా. అదొక సున్యమే అయిపోయింది.

Comments