Pulwama Attack
- Amarnadh Chavali
- Oct 23, 2019
- 1 min read
Updated: Dec 10, 2020
కోరుకుందాం. ఇంకా భలం గా కోరుకుందాం.
వీళ్ళ అజ్ఞానం ఆత్మహుతి చేసుకోవాలని.
వీళ్ళ ఛాందసవాదం చచ్చుపడిపోవాలని.
దశబ్దాలుగా పేరుకుపోయిన వీళ్ళ ఏడుపు ఎండిపోవాలని.
వ్యూహలు. ప్రతి వ్యూహాలు. మనకెటు రావు. గన్ను కాల్చటాలూ. బాంబులు విసరటాలు మనకెటు రావు. అందుకే కోరుకుందాం. ఇంకా భలం గా కోరుకుందాం.
మన వైపు చూడాలంటే వాళ్ళ కళ్ళు కనిపించనిదాకా. మన గురించి వినాలంటే వాళ్ళ చెవులు వినిపించనిదాకా.
అందుకే ఎదుగుదాం. ఇంకా గొప్పగా ఎదుగుదాం.
మన గురించి ఆలోచన

రావాలంటే దానికన్నా ముందు భయం భయంకరం గా గుర్తొచ్చేదాకా.
Comments