Let them enjoy with your presence.
- Amarnadh Chavali
- May 10, 2023
- 1 min read
Updated: Dec 3, 2023
వర్షం లో. ఏడారి లో. గొడుగు లేకుండా ఎక్కువ సేపు ఉండలేవు. గొడుగు కొనుక్కో.
వర్షం లేదు. ఎండ లేదు. గొడుగు అవసరమా? అవసరం లేదు గాని మర్చిపోకుండా కళ్ళజోడు పెట్టుకో. నీ గొడుగు ఎవ్వడు చూడడు.
మార్చు. నీ పైన పడే దృష్టి మార్చు అంతే గాని నువ్వు మారకు. గొడుగు ఉన్న లేకపోయిన. జోడు ఉన్న లేకపోయినా నువ్వేం మారవ్. నీ మీద పడ్డ చూపు మాత్రం మారుతుంది.
అన్ని ఇప్పుకొని తిరిగితే లోకువ అవ్వటం కాయం. కొంచెం అర్ధం కాకుండా. కొంచెం కష్టం గా. కొంచెం నీకు నువ్వు గా. ఉండు. మన చుట్టూ ఉన్నోళ్లకి అయితే మన మీద మొజైన ఉండాలి. బాగా డబ్బాయిన ఉండాలి. మనం భద్ర శత్రువులైన అయ్యి ఉండాలి. ఇవేమీ కాకపోతే బాగా కాలిగైన ఉండాలి. ఇవే నీ గురించి ఆలోచించేలా చేస్తాయి. కారణం నీకు అవసరం లేదు.

Comentarios