కర్తవ్యం.బాధ్యత
- Amarnadh Chavali
- Jul 6, 2023
- 1 min read
కర్తవ్యం. రెండు వైపులా పదునైన కత్తి. అర్ధం చేసుకుంటే. నీలోనే ఒక అద్బుతమైన లోకాన్ని సృష్టించగలవు.
బాధ్యత. బరువైన బంధం. బాధ పడటం. లెవటం. సర్వ సహజం.
రెంటి మధ్య లో నలిగిపోయేవాడే మనిషి.

+1 9199614645/+91 8555076739 (WhatsApp : +919742380410)
Screen-writing Consultant
Comments